India vs Pak Polls On February 8 || Oneindia Telugu

  • 4 years ago
Bharatiya Janata Party (BJP) candidate Kapil Mishra termed upcoming Delhi polls as India VS Pak polls.
#IndiavsPak
#DelhiAssemblyElections
#ArvindKejriwal
#ElectionsinDelhi
#KapilMishra
#ArvindKejriwal
#modi
#AamAadmiParty

మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార ఆప్, బీజేపీ మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాజీ స్నేహితుడు, బీజేపీ నేత కపిల్ మిశ్రా నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికలను ఇండియా వర్సెస్ పాకిస్థాన్‌గా పోల్చి.. ప్రచార పర్వాన్ని మరింత హీటెక్కించారు

Recommended