Gautam Gambhir Responded On Team India's Keeping Position ! || Oneindia Telugu

  • 4 years ago
Former India opener Gautam Gambhir recently raised the question on Pant in his weekly column in the Times of India. The 38-year-old cricketer-turned-politician wrote, “There are few areas in business and sports which overlap. Let’s talk about KL Rahul, a fantastic human resource for Indian cricket. He has a good attitude, top-class fitness level, an array of strokes and leadership qualities. On a corporate scale, Rahul is an invaluable middle-management asset who can be groomed for bigger roles.”
#viratkohli
#rohitsharma
#klrahul
#shreyasiyer
#ravindrajadeja
#jaspritbumrah
#navdeepsaini
#cricket
#teamindia

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా సమష్టిగా చెలరేగి విజయాన్నందుకుంది. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ అద్భుత పెర్పామెన్స్ ఇండియాకు కలిసొచ్చింది. ముఖ్యంగా గాయంతో రిషభ్ పంత్ దూరమవడంతో కీపింగ్ బాధ్యతలు చేపట్టిన రాహుల్ అదరగొట్టాడు. వికెట్ల వెనుకాల తడబడుతున్న పంత్ కన్నా అద్భుతంగా రాణించాడు. అంతేకాకుండా తన మార్క్ కీపింగ్‌తో లెజెండరీ కీపర్ మహేంద్రసింగ్ ధోనిని గుర్తుచేశాడు. దీంతో అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు రాహుల్ కీపింగ్‌ను కొనియాడారు.

Recommended