రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు కొనసాగిస్తోన్న నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు సోమవారం నాటికి పతాకస్థాయికి చేరుకున్నాయి. తెలుగుదేశం పార్టీ, అమరావతి పరిరక్షణ సమితి ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ఇచ్చిన పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి ఆందోళనను చేపట్టాయి. మూడు రాజధానులకు అనుకూలంగా బిల్లును ప్రవేశ పెట్టడానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. #AP3capitals #dhulipallanarendrachowdary #apdecentralisation #bugganarajendranathreddy #apcapitals #ysjagan #amaravathi #apcapitalvizag #apcapitalkurnool #apformers #chandrababuon3capitals #andhrapradesh