Ram Pothineni Is the Hottest Actor In Telugu Actress Gunnjan

  • 4 years ago
Wife Movie Actress Gunnjan Latest Exclusive Bold Interview With Filmibeat Telugu.
#RamPothineni
#WifeIMovieTrailer
#WifeIMovie
#AbhishekReddy
#Gunnjan
#LatestTeluguMovies
#Tollywood
#ActressGunnjanInterview
#Gunnjan
#wifeimovieheorine
‘వైఫ్’ సినిమాలో నేను చాలా బోల్డ్ సన్నివేశాల్లో నటించాను. ఎందుకంటే ఒక్కసారి సినిమా చూశాక రెండు రోజులకే క్యారెక్టర్ మర్చిపోయేలా ఉండకూడదు. నేను ప్రేక్షకుల మనసుల్లో ఉండాలని అనుకోవడం లేదు. వారి బ్రెయిన్‌లో చోటు సంపాదించుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనసులో ఎప్పుడూ ఒకరికే చోటు ఉంటుందటే నేను నమ్మను. ఈరోజు ఒకరు, రేపు ఒకరు అని మార్చేస్తుంటారు. కానీ ఒక్కసారి గుర్తుండిపోయామంటే చివరిదాకా మన ముద్ర అలాగే ఉండిపోతుంది. ఇది చూసేశాం అని ప్రేక్షకులకు అనిపించకూడదు. ఇంకా ఇంకా చూడాలి అనిపించేలా ఉండాలి. నేను అలా అవ్వాలని అనుకుంటున్నాను. గుంజన్ నుంచి ఓ సినిమా వస్తోందంటే.. బాబోయ్ ఇంకెంత బోల్డ్‌గా ఉంటుందో అని ప్రేక్షకులు అనుకోవాలి’’

Recommended