Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
ప్రతి పది మందిలో ఒకరు మధుమేహ (Diabetes)వ్యాధితో భాదపడుతున్నట్లు అంచనా. మారిన ఆహారపు అలవాట్లు మరియు exercise లేకపోవడం వలన రక్తంలో చెక్కర శాతం పెరుగుతోంది. రక్తంలో నిర్ణిత విలువలకన్నా ఎక్కువ చెక్కర ఉన్నపుడు మధుమేహంగ గుర్తించాలి.

ఎక్కువ చెక్కర పరిమాణాలు కిడ్నీ వ్యాధులకు (Kidney Diseases) కారణం అవుతాయి ఎలా అంటే, కిడ్నీలలో nephron అనబడే సూక్ష్మ కణాలు శరీరంలో ఉండే మలినాలను శుద్ధి చేస్తాయి ఐతే ఈ ఎక్కువగా ఉండే చెక్కర పరిమాణాలు ఈ nephron మీద విషంలాగా పని చేస్తాయి.

మధుమేహం వలన కిడ్నీ ఎలా పాడైపోతుంది? (What is Diabetic Nephropathy?) గురించి consultant nephrologist యొక్క విశ్లేషణ.

#diabetes
#DiabeticNephropathy
#KidneyDisease

Subscribe to Yashoda Hospitals: https://www.youtube.com/channel/UCkni3gAkLrc-LR9TDfRm31Q?sub_confirmation=1

Recommended