Skip to playerSkip to main content
  • 6 years ago
Jharkhand Election Results 2019 : Jharkhand Became Another Maharashtra. AJSU And JVM likely to emerge as kingmakers
#JharkhandElectionResults
#JharkhandAssemblyelections
#JMMCongress
#HemantSoren
#BJP

జార్ఖండ్.. మరో మహారాష్ట్రగా ఆవిర్భవించేలా కనిపిస్తోంది. మహారాష్ట్ర, హర్యానాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, అదే తరహా వేడి.. జార్ఖండ్ లోనూ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ను బట్టి చూస్తోంటే.. హంగ్ అసెంబ్లీ ఏర్పడటం దాదాపు ఖరారైనట్టే. ఏ పార్టీకి కూడా అధికారాన్ని అందుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం దక్కలేదు. ఫలితంగా- ప్రత్యామ్నాయంగా చిన్న పార్టీలపై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended