Here is the list of top 10 celebrities who made it to the Forbes Celebrity 100 list in 2019. #ForbesIndia #2019Forbes100Celebrity #sachin #ViratKohli #dhoni
2019 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన టాప్-100 సెలబ్రిటీల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. గతేడాది రెండో స్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ ఈ ఏడాది రూ.252.72 కోట్లతో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత ఎనిమిదేళ్లుగా ఫోర్బ్స్ ఇండియా ప్రకటిస్తోన్న టాప్-100 సెలబ్రిటీల జాబితాలో విరాట్ కోహ్లీ చోటు దక్కించుకుంటూనే ఉన్నాడు. 31 ఏళ్ల విరాట్ కోహ్లీ అక్టోబర్ 1, 2018 నుంచి సెప్టెంబర్ 30, 2019 మధ్య కాలంలో సంపాదించిన మొత్తం విలువ రూ. 252.72 కోట్లు.
Be the first to comment