India Vs West Indies 3rd T20 : List Of Records Created At Wankhede || Oneindia Telugu
  • 4 years ago
India Vs West Indies: Virat Kohli, Rohit Sharma achieve personal milestones; list of records created at Wankhede Stadium.
#viratkohli
#rohitsharma
#klrahul
#indvswi
#indvwi
#indiavswestindies
#Wankhedestadium
#srilanka
#teamindia
#KieronPollard
#kohlirecords
#rohitsharmarecords

మూడో టీ20లో భారత బ్యాట్స్‌మన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి అలవోకగా సిక్సర్లు, బౌండరీలు బాది ముంబై ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మొదటగా రోహిత్‌ శర్మ (34 బంతుల్లో 71; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఆ తర్వాత కేఎల్‌ రాహుల్‌ (56 బంతుల్లో 91; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), చివర్లో విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 70 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) వెస్టిండీస్‌ బౌలర్ల భరతం పట్టారు. ఈ త్రయం దాటికి భారత్‌ 67 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.
Recommended