IND VS WI 2019 : India and West Indies will resume their preparations for the 2020 T20 World Cup with a 3-match series starting in Hyderabad on December 6. Having swept the last T20I series between the 2 teams held in West Indies in August 2019 3-0, Virat Kohli's India will be eyeing another dominating performance at home before the ODI leg starts from December 15. #indvswi2019 #indvswi1stT20I #viratkohli #rohitsharma #rishabpanth #shikhardhawan #jaspritbumrah #yuzvendrachahal #cricket #teamindia
డిసెంబర్ 6(శుక్రవారం)న హైదరాబాద్ వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ప్రారంభమయ్యే తొలి టీ20తో కోహ్లీసేన తన టీ20 వరల్డ్‌కప్ సన్నాహాలను తిరిగి ప్రారంభించనుంది. ఈ ఏడాది ఆగస్టులో వెస్టిండిస్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
Be the first to comment