In the Tollywood film industry Movies are released every Friday. Their future reviews are based on audience support. If the reviews get better, the audience will get more rich. Now let's look at movies that have come out well in theaters and are not in the audience. #2019BestTeluguMovies #FlashBack2019 #yatra #dorasani #118movie #pahilwan #evvarikicheppoddu #evaru #mallesam #kousalyakrishnamurthy #Tollywood
మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం యాత్ర. వైఎస్ఆర్ మహానేతగా మారడానికి దోహదపడిన అంశాలు ఏమిటో చాలా చక్కగా తెరకెక్కించారు. ఈ మూవీలో భావోద్వేగాలను బాగా క్యారీ చేసారు. తెరపైన ప్రతి సన్నివేశం ప్రతీ గుండెను తట్టే విధంగా ఉంటుంది. అయితే ఈ సినిమాకు రివ్యూ స్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి, కానీ థియేటర్స్ లో మాత్రం ఈ సినిమా అంతగా ప్రేక్షకులు ఆదరించలేదు.
Be the first to comment