Australian opener David Warner believes India's Rohit Sharma has the firepower to surpass West Indies great Brian Lara's record 400 not out in a Test match. #rohitsharma #DavidWarner #BrianLara #Warnertriplecentury #stevesmith #Ausvspak2019 #MichaelClarke #virendrasehwag #sachintendulkar #cricket
టెస్టు క్రికెట్‌లో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా నెలకొల్పిన 400 పరుగుల అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రమే బ్రేక్ చేస్తాడు. ఆ సత్తా అతనికే ఉంది అని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న డేనైట్ టెస్టులో వార్నర్ (335 నాటౌట్; 418 బంతుల్లో 39x4, 1x6) ట్రిపుల్ సెంచరీ చేసాడు. దీంతో ఆస్ట్రేలియా 589/3 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
Be the first to comment