Former Indian cricket team captain Mahendra Singh Dhoni described the 2007 T20 World Cup and 2011 ODI World Cup as two best moments of his life. #MSDhoni #MSDhonibestmoments #2011WorldCup #indvswi2019 #viratkohli #rohitsharma #shikhardhawan #cricket #teamindia
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన హృదయానికి హత్తుకున్న రెండు సంఘటలను అభిమానులతో పంచుకున్నాడు. బుధవారం ముంబై నగరంలో 'పనెరాయ్' అనే వాచీ కంపెనీ ప్రచార కార్యక్రమంలో ధోనీ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ధోని తన క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన రెండు అత్యుత్తమ క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు.