India vs Bangladesh,2nd Test : Five-wicket hauls from Ishant Sharma and Umesh Yadav and a classy century from Virat Kohli powered India to a 2-0 series clean sweep as they beat Bangladesh by an innings and 46 runs in the historic day-night Test at Eden Gardens in Kolkata. #indiavsbangladesh2019 #indvban2ndTesthighlights #viratkohli #rohitsharma #pinkballtest #msdhoni #ishanthsharma #souravganguly #MayankAgarwal #ajyinkarahane #mohammedshami #deepakchahar #yuzvendrachahal #cricket #teamindia
భారత్‌లో తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ ముగిసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ డే నైట్ టెస్టులో కోహ్లీసేన విజయం సాధించడంతో అనేక రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు పలు రికార్డులను సైతం నెలకొల్పింది.