#PETAIndia : Virat Kohli Named PETA India's 2019 Person Of The Year || Oneindia Telugu

  • 5 years ago
Virat Kohli named PETA India’s Person of the Year.The 31-year-old also reportedly visited an animal shelter in Bengaluru to check on injured and formerly neglected dogs there, sending a message to his fans to adopt animals rather than buying them.
#viratkohli
#PETAIndia
#anushkasharma
#PETA
#PETAPersonOfTheYear2019
#bengaluru
#indvsban
#indiavsbangladeshdaynighttest
#indiavsbangladesh

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మరో పురస్కారం వరించింది. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ అనిమల్స్(పేటా) ప్రతి ఏటా అందించే 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఈ సంవత్సరానికి విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది. శాకాహార ప్రోత్సాహకులను, జంతుజాల ప్రేమికులను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారన్న సంగతి తెలిసిందే.