Children Travellinng To School In unsafe Conditions. Government Must look over this situations and take necessary action on those school managements. Not only school management,parents also qually responsible for this. Dont put lifes of children in to risk. #schoolbus #krishnavenischool #telangana #hyderabad #telangananews #children #parents #rtcbus
జనరల్ గా మనం rtc బస్సు ల్లో రద్దీ ని చూస్తూ ఉంటాం..ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారు కాబట్టి ఆ రద్ది సహజం..అందరూ,అలానే అద్జుస్త్ అయ్యి ప్రయాణ చేస్తూ ఉంటారు...కానీ పిల్లలు స్కూల్ కి వెళ్ళే స్కూల్ బస్సు లో కూడా అంతే రద్ది ఉంటె? చాలా దారుణం కాదు.. హాయిగా..జాగ్రతగా వేల్లల్సిన స్కూల్ బస్సు ని మొత్తం..స్కూల్ పిల్లలతో నింపేసింది కృష్ణ వేణి స్కూల్ యాజమాన్యం. ఒక రెండు బస్సు ల్లో పట్టే పిల్లల్స్ని ఒకే బస్సు లో ఇరికించి..పిల్లల జీవితాలతో ఆటడుకుంటుంది సదరు స్కూల్ యాజమాన్యం. ఇందులో యాజమాన్యం తప్పు యెంత ఉందొ తల్లిదండ్రుల తప్పు అంతే ఉంది..తమ పిల్లలు ఎలాంటి పరిస్తుల్లో స్కూల్ కి వెళ్తున్నారు..స్కూల్ యాజమాన్యం నడిపే బస్సు లు సరిగా ఉన్నాయో లేవో తెల్స్కోవాల్సిన బాద్యత పేరెంట్స్ దే..ఈ విషయాల పై గవర్నమెంట్ చర్యలు తీసుకుని ..పిల్ల ప్రాణాల్ని పానం గా పెట్టె స్కూల్ యాజమాన్యాల పట్ల కటినం గా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి పేరెంట్స్ కానీ.స్కూల్ యాజమాన్యాలు కానీ..రేపటి పౌరుల జేవితల్స్ని రిస్క్ లో పదేయోడ్డు.