Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Jabilamma Movie Press Meet. Jabilamma Movie First look released on the ocassion of hero pranay birthday.
#JabilammaMovie
#Tollywoodnews
#movienews
#latesttelugumovies
#movienews
#actorpranay
#shivanageswarao
#kharirathnam

టాలీవుడ్ లో వస్తున్న సరికొత్త ప్రేమ కథ చిత్రం జాబిలమ్మ. ఈ చిత్రం లో ప్రణయ్ హీరో గా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి శివ నాగేశ్వరరావు దర్శకుడు. కే.హరి రత్నం నిర్మాత.
ఈరోజు ఈ చిత్ర హీరో ప్రణయ్ పుట్టిన రోజు సందర్భం గా ఈ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టి చిత్ర విశేషాల్ని మీడియా కి వెల్లడించింది.

Recommended