Revanth Reddy Detained For Trying To Lay Siege To Pragati Bhavan || రేవంత్ రెడ్డి అరెస్ట్

  • 5 years ago
Foiling attempts of various Congress leaders to lay s@@ge on Chief Minister K Chandrasekhar Rao's home Pragathi Bhavan, the Hyderabad police on Monday put Congress' MP Revanth Reddy, former Union Minister Sarve Sathyanarayana and senior leader Shabbir Ali under house a@@est. The Congress leaders were planning to march on to Pragathi Bhavan in support of the RTC employees.
#revanthreddy
#congressparty
#ponnamprabhakar
#jaggareddy
#bhattivikramarka
#Pragathibhavan
#kcr
#rtcsamme

తెలంగాణలో ఆర్టీసి సమ్మెతో మొదలైన ఉద్రిక్త పరిస్థితులు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఆర్టీసి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతల ఇళ్ల దగ్గర మోహరించి నాయకులను చాలా వరకు హౌస్ అరెస్టు చేసారు. ప్రగతి భవన్ ముట్టడికి వస్తున్న కొంత మంది నాయకులను దారిలో అరెస్టు చేసారు. ఐతే మల్కజిగిరి ఎంపి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి పై రాష్ట్ర పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఉదయం ఆరు గంటల నుండే రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ఆయన ఇంటి దగ్గర పెద్ద ఎత్తున మొహరించారు.

Recommended