Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Former Congress president Rahul Gandhi played cricket with local children after the chopper in which he was travelling made an emergency landing in Rewari's KLP College.
#RahulGandhi
#RahulGandhiplayingcricket
#RewarisKLPCollege
#narendramodi
#cricket

కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ హర్యానాలోని రేవారిలో విద్యార్థులతో క్రికెట్‌ ఆడారు. రాహుల్‌ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ అత్యవసరంగా రేవారిలో ల్యాండ్‌ కావాల్సి వచ్చింది. దీనితో అక్కడ క్రికెట్‌ ఆడుతున్న విద్యార్థుల వద్దకు రాహుల్‌ చేరుకుని వారితో క్రికెట్‌ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Category

🗞
News

Recommended