Manchu Manoj and his wife Pranathi Reddy seperated. #manchumanoj #manchumanojdivorce #manchumanojwife #PranathiReddy #manchumanojwifephotos #manchumanojabouthiswife
చాలా కాలంగా హీరో మంచు మనోజ్ తన భార్య ప్రణతితో కలిసి లేరని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలుతలెత్తడంతో ఇద్దరూ కలిసి జీవించడం లేదని గత రెండేళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.