Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Go Back Modi again trending in twitter. 'How come so many people are in twitter up and awake, this early in the morning today? We never slept in the first place, and #GoBackModi is the secret of our energy.'
#GoBackModi
#TNWelcomesModi
#TN_welcomes_XiJinping
#narendramodi
#xijinping
#modi-jinpingmeet
#tamilnadu


ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ తమిళనాడులోని శుక్రవారం (అక్టోబర్ 11) భేటీ కానున్నారు. ఇరువురి మధ్య ఇది రెండో అనధికార భేటీ. రెండు దేశాల అగ్ర నాయకుల భేటీ కోసం ఇరుపక్షాల అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేశారు. అయనప్పటికి ఇది అనధికార భేటీయే. ప్రత్యేక అజెండా ఏమీ లేదు. ఏ విషయమైనా మాట్లాడుకోవచ్చు. వివిధ అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. మోడీ - జీ జిన్‌పింగ్ భేటీ నేపథ్యంలో ట్విట్టర్‌లో వివిధ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. #GoBackModi #TNWelcomesModi #TN_welcomes_XiJinping వంటి హ్యాష్ ట్యాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Category

🗞
News

Recommended