Skip to playerSkip to main content
  • 6 years ago
Special Story on Legendary Singer Ghantasala Venkateswara Rao.Ghantasala Venkateswararao was an Indian film composer, Playback Singer known for his works predominantly in Telugu cinema and Kannada cinema and also in Tamil, Malayalam, Tulu and Hindi language films.
#ghantasalabiographytelugu
#ghantasalabiography
#GhantasalaVenkateswararao
#ghantasalabhagavadgita
#ghantasalahitsongs
#NTR
#ANR
#lavakusa
#mayabazar

అమృతం తాగిన వాళ్లను దేవతలు దేవుళ్లు అంటారు. దివిలో ఉండే గంధర్వులు భువికి వచ్చి పాడినట్లుగా ఉంటుంది ఆ గాత్రం. ఆ గొంతులో భక్తి తొణికిసలాడుతుంది. విరహము ఉంటుంది. విషాద పాటలైనా, ప్రేమ గీతాలైనా, సందేశాత్మక పాటలు,ఇలా ప్రతీది ఆ నోట అలవోకగా సాగుతాయి. ఆయనే గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల . తెలుగు సినిమా ఉన్నంతవరకు ఆయన పాడిన పాటలు అజరామరం.
Be the first to comment
Add your comment

Recommended