Sarileru Neekevvaru Latest Poster Released on the eve of Dussehra.This movie is going to hit the screens along with allu arjun's Ala Vaikunthapurramuloo. #SarileruNeekevvaru #NBK105 #AlaVaikunthapurramuloo #MaheshBabu #AlluArjun #Trivikram #AnilRavipudi #PoojaHedge #RashmikaMandanna #Tabu #Vijayashanti #Sankranthi2020 #HappyDussehra #SarileruNeekevvaruHungamaBegins #SLNDussehraSpecial #SarileruNeekevvaru
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో దూసుకెళ్తూ.. రాజాది గ్రేట్, F2 వరుస సక్సెస్‌లను సొంతం చేసుకొన్న అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు చిత్రం కోసం జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.దుష్టశక్తిని సంహరించు.. విజయదశమిని గర్వంగా వేడుకగా జరుపుకోవాలి అని మహేష్ బాబు తన సినిమా పోస్టర్‌తోపాటు దసరా శుభాకాంక్షలు ట్వీట్ ద్వారా తెలియజేశారు.