Bigg Boss Telugu Season 3:Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna. Now let us see Bigg Boss Telugu 66 day highlights. #Biggboss3Telugu #Biggboss3Teluguepisode69highlights #vithikasehru #punarnavibhupalam #rahulsipligunj #maheshvitta #bababhaskar #srimukhi #himaja
బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' రసవత్తరంగా సాగుతోంది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షో బుల్లితెర ప్రేక్షకులకు స్పెషల్ కిక్ ఇస్తోంది. విజయవంతంగా పదో వారంలోకి ఎంటరైన బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ హౌస్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.అలీ రజా బిగ్ బాస్ హౌస్‌లోకి రావడంతో జోష్‌లో ఉన్నారు ఇంటి సభ్యులు.