శ్రీముఖికి రోజుకి రూ. 3 లక్షలా.... ఏంటి అంత క్రేజ్...? || Big Boss 3 Telugu

  • 5 years ago
బిగ్ బాస్ హౌసులో శ్రీముఖి చాలా ఎక్కువగా నటిస్తుందని ఎలిమినేట్ అయిన హేమ చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే బిగ్ బాస్ ఇంటిలో ఇలాంటి నటనలు, వయ్యారాలు ఇంకా తదితర వేషాలు వెయ్యకపోతే నిలబడటం కష్టం మరి. మన్ను తిన్న పాములా కదలకుండా కూర్చున్నా లేదంటే మరీ ఎక్కువ చేసినా బిగ్ బాస్ ఇంటి నుంచి గెంటేస్తారు. కాబట్టి షోలో అరటి పండు కాకుండా వుండాలంటే గేమ్‌లో సెంటర్ ఫర్ అట్రాక్షన్‌గా నిలబడాలి. #BigBoss3Telugu #Srimukhi #Remunaration