weekly rasi phalalu from June 2nd to 8th 2019 || రాశి ఫలాలు

  • 5 years ago
మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం.
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు బలపడతాయి. వేడుకలకు హాజరవుతారు. శనివారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. సంతానం చదువులపై దృష్టిపెడతారు. విద్యాప్రకటనలను విశ్వసించవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. గృహమార్పు కలిసివస్తుంది. #RasiPhalalu #WeeklyRasi #June2

Recommended