CBSE 10th Results || 13 students top with 499/500 || 13 మంది టాపర్స్

  • 5 years ago
Thirteen students top the CBSE class 10th results with 499/500, సోమవారం నాడు సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 13 మంది విద్యార్థినీవిద్యార్థులు 499/500 మార్కులు సాధించి టాపర్స్‌గా నిలిచారు. విద్యార్థినీ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం 91.1 శాతంగా వుంది. అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించిన నగరాల్లో టాప్ 3గా త్రివేండ్రం 99.85 శాతం, చెన్నై 99 శాతం, అజ్మీర్ 95.89 శాతంగా నిలిచాయి.