ధోనీ చెప్పిన రహస్యం... ఏంటది?

  • 5 years ago
ఎస్.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ రహస్యాన్ని బయటపెట్టేశాడు. తాజాగా సోషల్ మీడియాలో ధోనీ ఓ వీడియోను పోస్టు చేస్తూ తనకు సంబంధించిన ఓ రహస్యాన్ని వెల్లడించాడు. ఆ రహస్యాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. తాను ఓ చిన్నారినని.. త్వరలో చిత్రకారుడిగా ఎదుగుతానని ధోనీ తెలిపాడు. #Dhoni #Cricket

Recommended