రొనాల్డో హ్యాట్రిక్ గోల్.. కంటతడిపెట్టిన ప్రేయసి || Cristiano Ronaldo

  • 5 years ago
ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్లలో ఒకడైన రొనాల్డో హ్యాట్రిక్ గోల్ కొట్టాడు. ఈ గోల్ కొట్టడంతో ఆతని ప్రేయసి జార్జినా కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం రొనాల్డో హ్యాట్రిక్ గోల్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. #Cristiano Ronaldo, #Juventus, iconic Champions League display,

Recommended