ఐదు తరాలను చూస్తున్న శతాధిక వృద్ధురాలు సూర్యకాంతాదేవి || Suryakantha Devi at 105 years-old

  • 5 years ago
ఆమె వయస్సు 105 యేళ్ళు. పేరు సూర్యకాంతా దేవి. ఉండేది తిరుపతి. ఆమెను వృద్ధురాలంటే ఒప్పుకోరు. ఇప్పటికీ తను ఆరోగ్యంగా ఉన్నానని చెబుతుంటుంది. తన ఐదుతరాలకు చెందిన కుటుంబ సభ్యులతో కులాసాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ శతాధిక వృద్ధురాలి ఆరోగ్య రహస్యమేంటి... #Oldwoman #SuryakanthaDevi #Tirupati #WebduniaTelugu

Recommended