Marshal Movie Success Meet

  • 5 years ago
Marshal movie leading Meka Srikanth,Adaka Abhay,Megha Choudary,Rashmi Singh running successfully.
#Marshal
#AvlProductions
#JaiRaajaSingh
#VarikuppalaYadagiri
#MekaSrikanth
#AdakaAbhay
#MeghaChoudary
#RashmiSingh

‘‘ఖడ్గం, మహాత్మ’ తర్వాత అంత వైవిధ్యమైన పాత్ర ‘మార్షల్‌’ చిత్రంలోనిదే అని కొందరంటున్నారు. ఫోన్‌ చేసి దర్శకుడి గురించి, అభయ్‌ గురించి అడుగుతున్నారు’’ అని శ్రీకాంత్‌ అన్నారు. జయరాజ్‌ సింగ్‌ దర్శకత్వంలో అభయ్‌ అడక, మేఘా చౌదరి జంటగా, శ్రీకాంత్‌ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘మార్షల్‌’. అభయ్‌ అడక నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను ఆదివారం నిర్వహించారు.

Recommended