Ninnu Thalachi 3rd Song Release

  • 5 years ago
Ninnu Thalachi Movie Press Meet and announces the movie release date.
#NinnuThalachiMovie
#NewTeluguMovie
#NinnuThalachi
#VamsiYakasiri
#StefyPatel
#ObuleshModigiri
#NedurumalliAjithReddy
#AnilThota
#ISRO

కొత్త దర్శకుడు అనిల్ తోట దర్శకత్వంలో నూతన నటీనటులు వంశీ యకసిరి, స్టెఫి పటేల్ జంటగా నటించిన చిత్రం నిన్ను తలచి. ఎస్ఎల్ఎన్ ప్రొడక్షన్స్‌, నేదురుమల్లి ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఓబులేష్ మోడిగిరి, నేదురుమల్లి అజిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు యల్లెందర్ మహవీర మ్యూజిక్ కంపోజ్ చేశారు.ఈ సంద‌ర్భంగా ఫిల్మిఛాంబ‌ర్‌లో ఈ చిత్రంలోని 3వ‌పాట‌ను విలేక‌రుల స‌మావేశంలో విడుద‌ల చేసి అనంత‌రం చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడారు.హీరో వంశీ మాట్లాడుతూ... ముందుగా ఇస్రో టీమ్ చంద్ర‌యాన్‌2 ని అప్రిసియేట్ చెయ్యాలి. వాళ్ళ‌కి ముందుగా కంగ్రాట్స్‌ద‌. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే మా చిత్రం ఈ నెల 27న విడుద‌ల‌కానుంది అని తెలిపారు