#Onam 2019: Special Dishes Made During The Harvest Festival || ఓనం పండుగ రోజున తినే ప్రత్యేక వంటకాలు

  • 5 years ago
Onam is the biggest and most important festival of the people of Kerala, India. Food is a part of every culture and every festival and Onam is no different. People of all caste and religion celebrate the festival with enthusiasm and fervour. Watch this video on Boldsky to know more about Onam special food.


ఓణం ఆధునిక కాలంలో కూడా ఇంకా జరుపుకొనే ఒక ప్రాచీన పండుగ. మలయాళ మాసం చింగంలో వచ్చే కేరళ యొక్క వరికోత పండుగ మరియు వర్షపు పువ్వుల పండుగ, పాతాళం నుండి మావెలి రాజు యొక్క వార్షిక ఆగమనాన్ని వేడుకగా చేసుకుంటాయి. చరిత్ర పూర్వం నుండి కేరళ ప్రజలు మవేలి చక్రవర్తిని పూజించటం మూలంగా ఓణం ప్రత్యేకమైంది.

Recommended