Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Prasthanam Trailer: Sanjay Dutt Vs Chunky Panday In Power Struggle.The trailer also shows Ali Fazal and Satyajeet Dubey's war of legacy.
#prasthanamtrailer
#sanjaydutt
#prasthanam
#manishakoirala
#sharwanand
#saikumar
#AliFazal
#SatyajeetDubey
#ChunkyPanday

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ప్రస్థానం’. దేవాకట్టా దర్శకత్వం వహిస్తోన్న ప్రస్థానం ట్రైలర్ విడుదలైంది. ‘తాతయ్య ఎవరినైనా చంపడం అంత తప్పా అని ఓ పిల్లాడు అడగ్గా..చాలా తప్పు అంటూ సంజయ్ దత్ సమాధానం ఇస్తాడు. మరి రావణుడిని రాముడు ఎందుకు చంపాడని ప్రశ్నించగా..రావణుడు దెయ్యం కాబట్టి అంటూ సంజయ్ జవాబిస్తాడు. అయితే చంపడం కూడా తప్పు కాదు కదా’ అంటూ చిన్నారి సంభాషణలతో ప్రారంభమయే ట్రైలర్ ఆలోచింపజేసే విధంగా సాగుతోంది. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన ప్రస్థానం చిత్రానికి ఇది రీమేక్.. కాగా సాయికుమార్ పోషించిన పాత్రను సంజయ్ దత్ పోషిస్తున్నాడు. ఈ సినిమాలో జాకీష్రాఫ్, అలీ ఫజల్, చుంకీపాండే, అమైరా దస్తూర్ , సత్యజీత్ దూబె, మనీషా కొయిరాలా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Recommended