Skip to playerSkip to main contentSkip to footer
  • 8/30/2019
Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 22st july. This season Was Host By Akkineni Nagarjuna.Here is the Episode 36 Highlights
#Bigg boss3Telugu
#Bigg boss3Teluguepisode40highlights
#vithikasehru
#punarnavibhupalam
#bababhaskar
#srimukhi
#himaja

బిగ్ బాస్ 3 తెలుగు, ఎపిసోడ్ 40వ ఎపిసోడ్ హైలైట్స్ తో మీ ముందుకొచ్చింది ఫిల్మీబీట్ తెలుగు..తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 సక్సస్ఫుల్ గా..ఎంటర్టైనింగ్ గా జరుగుతుంది..ఇప్పటికే 39 ఎపిసోడ్‌లను కంప్లీట్ చేసుకుని 40వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయిపోయింది. ఇక నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. కంటెస్టెంట్స్‌లో ఉన్న నటకిరీటాలను బయటకు తీసుకువచ్చేందుకు బిగ్ బాస్ మొన్నటి ఎపిసోడ్ లో ఓ వెరైటీ టాస్క్ ఇచ్చారు. బుధవారం స్టార్ట్ అయిన ఈ టాస్క్ రెండో రోజు కొనసాగింది.

Recommended