Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
After Chief Minister Chandrashekhar Rao, Kcr's son Kalakuntla Tarakarama Rao, who plays a key role in Telangana politics, Chandrasekhar Rao is going to retire and the cm responsibilities giving to KTR. There are whispers in the Pragabhavan platform.
#telangana
#politics
#trsparty
#cmkcr
#ktr
#Pragathibhavan
#telanganabhavan

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరగబోతున్నాయా..? ప్రగతి భవన్ వేదికగా ముఖ్య నేతల మద్య జరుగుతున్న సంప్రదింపుల ఆతర్యం ఏంటి..? తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మనసులో అదే ఆలోచన ఉంటే వినాయక చవితి నిమజ్జనోత్సవం తర్వాత దాన్ని ఆచరణలో పెట్టబోతున్నారా..? ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో తండ్రి కొడుకుల మద్య జరిగిన రాజకీయం తెలంగాణలో పునరావృతం కాబోతోందా..? తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యంగా అదికార మార్పు జరగబోతోందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఆవిర్బవించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన చంద్రశేఖర్ రావు రెండవసారి కూడా తెలంగాణలో అదికారాన్ని కైవసం చేసుకోగలిగారు. ఇదే ఆదిపత్యాన్ని కొనసాగించేందుకు వినూత్న అడుగులు వేయబోతున్నారు చంద్రశేఖర్ రావు.

Category

🗞
News

Recommended