TDP కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలి || Prattipati Pullarao Fired On YSRCP Govt

  • 5 years ago
Former minister Prattipati Pullarao has lodged a complaint with the Guntur police over the assailing on the TDP on social media.
#PrattipatiPullarao
#YSRCP
#tdp
#guntur
#police
#jagan
#chandrababu
#socialmedia

సామాజిక మాధ్యమాల్లో టిడిపి పై జరుగుతున్న దాడులపై మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు పోలీసులకు పిర్యాదు చేసాడు.టిడిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని కోరారు.టిడిపి కార్యకర్తలపై అనవసరంగా కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు.తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

Recommended