Evaru Movie Thanks Meet || Adivi Sesh || Regina Cassandra || Filmibeat Telugu
  • 5 years ago
Evaru is a suspense thriller movie directed by Venkat Ramji and produced by PVP banner. The movie cast includes Adivi Sesh, Regina Cassandra, Naveen Chandra and Murli Sharma are in the lead roles while Sricharan Pakala scored music.
#EvaruMovieThanksMeet
#EvaruMovie
#AdiviSesh
#ReginaCassandra
#naveenchandra
#muralisharma

ఈరోజు జరిగిన ఎవరు థాంక్స్ మీట్ లో పాల్గొన్న అడవి శేష్ తన కష్టాలను చెప్పాడు .నేను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కిస్ చిత్రం ప్లాప్ అవ్వడంతో రెండు మూడు కోట్ల అప్పు మిగిలిందని ఆ అప్పు తీర్చమని నన్ను ఢిల్లీ లో ఓ పదిమంది పోలీసులు చుట్టుముట్టి కర్రలతో కొట్టడానికి సిద్ధమయ్యారని , అప్పు ఎప్పుడు తీర్చుతావని భయపెట్టారని అలాంటి దారుణమైన పరిస్థితి నుండి నేను ఈరోజు సక్సెస్ వైపు అడుగులు వేశానని తెలిపాడు అడవి శేష్ .
Recommended