గోడదూకి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు || P.Chidambaram In Court Today || Oneindia Telugu

  • 5 years ago
Dramatic scenes unfold at Chidambaram's residence in Jor Bagh as sleuths of the CBI, including the senior officers, are jumping over the wall to get into his residence. Nearly 20 officials jumped over the wall as the gates had been closed.
#Chidambaram
#INXmedia
#Chidambaramarrest
#amitshah
#congress
#bjp
#delhi
#cbi
#ED

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం ఎట్టకేలకు ఆజ్ఞాతం వీడి ఏఐసీసీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు అంశాలు ప్రస్తావించారు. అసలు ఐఎన్‌ఎక్స్ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఆయన కాంగ్రెస్ కార్యాలయంలో ఉన్నారనే సమాచారం మేరకు సీబీఐ అధికారులు అక్కడకు చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు వారిని లోనికి రానివ్వకపోవడంతో హైడ్రామా నెలకొంది.