Planning movie trailer
  • 5 years ago
Planning movie trailer released.Directed by B.L.Prasad & Produced by T.V.Ranga sai.
#saiganeshmovies
#planningmovie
#BLprasad
#TVRangasai
#aryan
#planningtrailer
#udaykiran
#movienews
#tollywood

సాయి గణేష్ మూవీస్ పతాకం పై బి.ఎల్.ప్రసాద్ దర్సకత్వం లో రూపొందుతున్న చిత్రం ప్లానింగ్. T.V.రంగ సాయి ఈ చిత్రానికి నిర్మాత గా వ్యవహరించారు.ఈ చిత్రానికి కథ కూడా ఆయనే సమకూర్చారు.ఉదయ కిరణ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.ఆర్యన్ ఛాయాగ్రహణం అందించారు.ఎడిటింగ్ బాధ్యతలు నాగు నిర్వర్తించారు.పంద్రాగస్టు సందర్భం గా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు.
Recommended