Do you want to remove all your recent searches?

All recent searches will be deleted

Watch fullscreen

Bigg Boss Telugu 3 : Episode 26 Highlights || Filmibeat Telugu

Filmibeat Telugu
Filmibeat Telugu
2 days ago|9K views
Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 22st july. This season Was Host By Akkineni Nagarjuna.
#Biggboss3Telugu
#biggbosstelugu3
#Biggboss3Teluguepisode24highlights
#TamannaSimhadri
#bababhaskar
#srimukhi
#himaja
#vithikasehru
#varunsandesh

తెలుగు 'బిగ్ బాస్' రియాలిటీ షోలో వివాదాలు మరీ ముదురుతున్నాయి. దీంతో రోజు రోజుకు షో ఆసక్తికరంగా మారుతోంది. గత రెండు సీజన్లతో పోలిస్తే.. ఈ సారి కాస్త ఎక్కువగానే ప్రేక్షకాదరణను పొందుతోంది 'బిగ్ బాస్'. దీనికి కారణం ఇంట్లో జరిగే రచ్చే. సీజన్ ప్రారంభమైన మొదటి వారంలోనే కంటెస్టెంట్లు గొడవలు పెట్టుకుని గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా ఆగస్టు 15న జరిగిన బిగ్ బాస్ 26వ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగింది.గత ఎపిసోడ్‌లో శ్రీముఖి, బాబా భాస్కర్ సపోర్ట్ తో అలీ రెజా సింహాసనంపై కూర్చొని కెప్టెన్ అయినా సంగతి తెలిసిందే. అలీని దించడానికి రాహుల్ అండ్ టీం విశ్వప్రయత్నాలు చేసింది. ఆఖరికి రాహుల్, రవికృష్ణ మాత్రమే 15 నిమిషాల పాటు అలీని సింహాసనం నుంచి దించడానికి ప్రయత్నించారు. కానీ, అలీని దించలేక తప్పుకున్నారు. దీంతో అలీనే కెప్టెన్‌గా నియమించబడ్డాడు.

Browse more videos