Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 22st july. This season Was Host By Akkineni Nagarjuna. #Biggboss3Telugu #biggbosstelugu3 #Biggboss3Teluguepisode24highlights #TamannaSimhadri #bababhaskar #srimukhi #himaja #vithikasehru #varunsandesh
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. జులై నెలాఖరులో ప్రారంభమైన ఈ షో తొలిరోజు నుంచే ఆసక్తికరంగా మారింది. హోస్ట్‌గా నాగార్జున మెప్పిస్తుండగా, సరదా సరదా ఫీట్స్ తో కంటిస్టెంట్లు ఆకట్టుకుంటున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లు ఫినిష్ చేయడంలో భాగంగా కంటిస్టెంట్లు పడుతున్న తంటాలు బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా నిన్న (మంగళవారం) జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కంటిస్టెంట్ల నడుమ జరిగిన టాస్క్ మరింత ఆసక్తికరంగా సాగింది. బిగ్ బాస్ ఎపిసోడ్ 24 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..