Skip to playerSkip to main content
  • 6 years ago
Bigg Boss 3 season started with Nagarjuna as host. On day one, Shock for Sreemukhi, Baba Bhaskar. These along with some other celebraties nominated for elimination. Hema out from the bigg boss show, This week Jaffar Babu goes out from the Show.
#Bigg boss3Telugu
#Bigg boss3Teluguepisode16highlights
#srimukhi
#bababhaskar
#vithikasehru
#TamannaSimhadri

బిగ్ బాస్ 3 తెలుగు రియాలిటీ షో..ఈ రియాలిటీ షో ఏమో కానీ హౌస్ లో ఒక్కొక్కరి రియాలిటీ బయటపడుతుంది. మొన్న సండే జాఫర్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తరువాత మండే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రాసెస్ ను స్టార్ట్ చేసారు బిగ్‌బాస్. ఈ ప్రాసెస్ లో భాగంగా హౌస్లో చాలా గొడవలు జరిగాయి. నామినేషన్ కోసం ఓ స్టాంప్ పాడ్ ను ఫేస్పై , బాడీ పై వేసే డిఫరెంట్ ప్రాసెస్ ను పెట్టారు. బాబా భాస్కర్‌తో మొదలై పునర్నవి భూపాళంతో ప్రాసెస్ ఫినిష్ అయిపోయింది. అయితే ఈ మధ్యలో జరిగిన తతంగం గొడవలకు, అభిప్రాయ భేదాలకు దారి తీసింది.
Be the first to comment
Add your comment

Recommended