జగన్ జెరూసలేం పర్యటన ఖర్చు 22,52,000 | AP Govt Released CM Jagn Expenditure For His Jerusalem Tour

  • 5 years ago
Government of Andhra Pradesh Ministry Finance was released Rs. 22,50,000 for Chief Minister of YS Jagan Mohan Reddy's Jerusalem tour. This expenditure should utilize only for YS Jagan and his family security purpose. Principle Secretary of Finance Ministry released the GO related to this Amount.
#government
#andhrapradesh
#chiefminister
#ysjagan
#jerusalemtour
#expenditure
#PrincipleSecretary
#FinanceMinistry
#GovernmentOrder

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో జెరూసలేం పర్యటనకు బయలుదేరి వెళ్లబోతున్నారు. సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జెరూసలేం వెళ్లనున్నారు. జెరూసలేంను సందర్శించడం వైఎస్ కుటుంబానికి సెంటిమెంట్.

Recommended