Sarvam Siddham Movie Is Directed By Atimalla Rabin Naidu And Produced By Srimati Srilatha, B.Venkat. Sagar B, Lavanya, Pooja, Farina, Sarwao Srinivas, Mandhar Abhishek, Siddeshwar, Trishank, Venkatesh, Kiran Are Playing Main Lead Roles In This Movie. #SarvamSiddham #AtimallaRabinNaidu #SrimatiSrilatha #SagarB #Lavanya #Pooja #Farina #tollywood
ప్రముఖ దర్శకులు విఎన్.ఆదిత్య, అమ్మ రాజశేఖర్ చేతుల మీదుగా “సర్వం సిద్ధం” టీజర్ ను చిత్ర బృందం జూబిలీ హిల్స్ లోని తల్వార్ హ్యుందాయ్ షోరూంలో ఘనంగా ఆవిశ్కరించింది.ఈ సందర్భంగా సీనియర్ దర్శకులు వి.ఎన్.ఆదిత్య, అమ్మ రాజశేఖర్ లు “సర్వం సిద్దం” టీజర్ ను ఆవిష్కరించగా, ఎన్.సి.సి హెడ్ శ్రీవికాస్ చిత్ర లోగోను, టెక్స్ టైల్స్ అధ్యక్షులు అమ్మనబోలు ప్రకాష్ ఫస్ట్ లుక్, సినెటేరియా గ్రూప్ సీఈవో చిత్ర పోస్టర్ లను ఆవిష్కరించారు.