We Will Play For Free For Sake Of The Game : Zimbabwe Cricketer || Oneindia Telugu

  • 5 years ago
Barred from competing in any ICC event, Zimbabwe's cricketers are willing to play "for free" to keep the game alive in the country, expressing their desperation to compete in the upcoming World Twenty20 Qualifiers.The ICC had recently banned Zimbabwe Cricket (ZC) on grounds of government interference.The women's T20 qualifiers are slated to be held in August while the men's qualifiers will be held in October.
#zimbabwe
#icc
#zimbabwecricket
#HamiltonMasakadza
#ChamuChibhabha
#BrianChari
#SolomonMire

ఒక్క రూపాయి కూడా మ్యాచ్‌ ఫీజు తీసుకోకుండా క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతాం. మా (జింబాబ్వే) దేశంలో ఎలాగైనా క్రికెట్‌ను బతికించుకుంటాం అని జింబాబ్వే క్రికెటర్లు అంటున్నారు. ఐసీసీ రాజ్యాంగానికి విరుద్ధంగా జింబాబ్వే క్రికెట్‌ వ్యవహారాల్లో ఈ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో.. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి జింబాబ్వేను ఐసీసీ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.