Guru Randhawa Reportedly Assaulted By Unidentified Man In Vancouver || Filmibeat Telugu

  • 5 years ago
Bollywood Singer Guru Randhawa was assaulted by an unidentified man outside the Queen Elizabeth Theatre in Vancouver. As per reports, He is said to be out of danger.
#gururandhawa
#vancouver
#canada
#gururandhawaconcert
#slowlyslowly
#madeinindia
#highratedgabru
#bollywood
#QueenElizabethTheatre

బాలీవుడ్ గాయకుడు గురు రాంధవాకు విదేశాల్లో చేదు అనుభవం ఎదురైంది. వాంకోవర్ నగరంలో సంగీత కచేరికి వెళ్లిన ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయనపై జరిగిన దాడిపై బాలీవుడ్ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.

Recommended