Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Karnataka speaker Ramesh Kumar steps down handing over resignation letter to assembly officer. new speaker to be elected yediyurappa government.
#RameshKumar
#KarnatakaAssemblySpeaker
#BSyediyurappa
#kumaraswamy
#bjp

కర్ణాటక స్పీకర్ కే ఆర్ రమేశ్ కుమార్ తన పదవీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఆయన అసెంబ్లీ అధికారికి అప్పగించారు. ఇవాళ అసెంబ్లీలో బలపరీక్ష ముగిసిన వెంటనే తన పదవీకి రాజీనామా చేశారు. దీంతో యడియూరప్ప ప్రభుత్వం కొత్త స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకొనుంది. కాంగ్రెస్ నేత రమేశ్ కుమార్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి .. సంకీర్ణ ప్రభుత్వంలో స్పీకర్‌గా వ్యవహరించారు.

Category

🗞
News

Recommended