Sachin Tendulkar Liked The Dailyhunt News App || FOneindia Telugu

  • 5 years ago
Sachin Tendulkar the all time great batsman in Cricket history liked the Dailyhunt news app. The dailyhunt news app is a leading news app in India. The Daily hunt management had congratulated the master on its official twitter page of he finding a place in ICC Hall of fame. Sachin in turn liked the Daily hunt app.
#SachinTendulkar
#Dailyhunt
#Dailyhuntnewsapp
#icchalloffame

సచిన్ టెండూల్కర్.. ఈ పేరులో ఏదో వైబ్రేషన్స్ ఉంటాయి. గాడ్ ఆఫ్ క్రికెట్‌గా కీర్తి గడించిన ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెన్. బ్యాటింగ్‌కు దిగాడంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. క్రికెట్‌లో దాదాపు అన్ని రికార్డ్స్‌ను ఈ మాస్టర్ బ్లాస్టర్ తిరిగి రాశాడు. అలాంటి సచిన్ టెండూల్కర్ ఇష్ట ఇష్టాలు తెలుసుకోవడం అంటే ఎవరికైనా ఆసక్తి కలుగుతుంది. సచిన్ టెండూల్కర్ వార్తలను బాగా ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా తన స్మార్ట్ ఫోన్‌లో ఎప్పటికప్పుడు వార్తలను చదువుతూ ఉంటారని తన దగ్గరి సన్నిహితులు చెబుతుంటారు.

Recommended