Why Ganguly And Sehwag Can't Become Teamindia Head Coach || Oneindia Telugu
  • 5 years ago
Apart from Shastri being as a frontrunner for the coaching role, the social media users had expressed their wish to see either Virender Sehwag or former Indian skipper Sourav Ganguly at the helm of affairs.Pertinently, after Anil Kumble gave up his position in 2017, Sehwag had lost his head coach race to Shastri.Meanwhile, the die-hard fans would be sad to know that both veterans are not eligible to serve Team India for the head coach position. While going by BCCI’s criteria it would leave Sehwag, Ganguly’s fans thoroughly disappointed.
#Ganguly
#Sehwag
#Teamindia
#HeadCoach
#bcci
#icc
#ravishastri
#ipl

వరల్డ్ కప్ సమరం ముగిసింది. సెమీ ఫైనల్‌లోనే న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్ ఇంటిముఖం పట్టింది. సెమీస్‌లోనే టీమిండియా వెనుదిరగడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి మధ్య విభేదాలు ఉన్నాయని, దాని ప్రభావం టీమ్‌పై పడిందని ఊహాగానాలు వినిపించాయి. దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. కాగా, టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం వరల్డ్ కప్‌తోనే ముగిసింది. అయితే, మరో 45 రోజుల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ లోగా కొత్త కోచ్‌ కోసం దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది. ప్రధాన కోచ్ ఒక్కరే కాకుండా, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, ఫిజియో, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, అడ్మిన్ మేనేజర్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
Recommended