Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
The Central Board of Film Certification has awarded iSmart Shankar an 'A' certificate along with minor changes. The news was revealed by one of the film's producers Charmme Kaur. Interestingly, Puri's earlier films like Desamuduru, Pokiri and Businessman have received 'A' certificate from the censor board.
#purijagannadh
#ismartshankar
#nidhhiagerwal
#rampothineni
#nabhanatesh
#charmykaur
#tollywood
#ismartshankarprerelease
##ismartshankartrailer

హీరోయిన్ ఛార్మి నిర్మాతగా కూడా ప్రేక్షకులకు ఎప్పుడూ టచ్ లో ఉంటూ తన లోని యాక్టీవ్ నెస్ ప్రూవ్ చేసుకుంటోంది. సోషల్ మీడియాలో ఛార్మి ఉన్నంతగా మరెవ్వరూ అందుబాటులో ఉండరేమో!. తాను నిర్మించబోతున్న ప్రతీ సినిమాకు సంబందించిన అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముంగిటకు తీసుకురావడం ఆమె స్టైల్. ప్రమోషన్స్ అనుకుంటారో, లేక అప్‌డేట్ ఇస్తుంది అనుకుంటారో మీ ఇష్టం అన్నట్లుగా ఛార్మి పోస్టులు ఉంటాయి. ఈ మేరకు తాజాగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమా సెన్సార్ రిపోర్ట్ తెలియజేస్తూ అభిమానుల్లో ఉత్సవాహం నింపే ట్వీట్ పెట్టింది ఛార్మి.

Recommended